చేరండి! చేర్పించండి!! అనకాపల్లి యంగ్ పోయిట్స్ యువతరానికి,విద్యార్దిలోకానికై వెలిగించిన జ్ఞాన జ్యోతి

ANAKAPALLE YOUNG POETS

Tuesday, November 30, 2010

GURAJADA APPA RAO VARDHANTHI - గురజాడ అప్ప రావు గారి 95 వ వర్ధంతి సభ దృశ్యాలు

౩౦ నవంబర్ 2010 న  గురజాడ అప్ప రావు గారి 95  వ వర్ధంతి సందర్బంగా గురజాడవారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించిన డా.తలతోటి పృథ్వి రాజ్ మరియు అనకాపల్లి యంగ్ పోయట్స్ సభ్యులు 

గురజాడ వారి వర్ధంతిని పురస్కరించుకొని గురజాడవారి గూర్చి మాట్లాడుతున్న 
యంగ్ పోయట్స్ అధ్యక్షులు ఎం.మాధవ రావు

గురజాడ వారి వర్ధంతిని పురస్కరించుకొని గురజాడవారి గూర్చి మాట్లాడుతున్న
 యంగ్ పోయట్స్ ప్రధాన కార్య దర్శి ఎస్.జానకీ రాము 


Thursday, November 11, 2010

Anakapalli Young Poets with Sri Gollapudi Maruthirao

అనకాపల్లి ఫిలిం సొసైటీ వారు 7 నవంబర్ 2010 ఆదివారం ప్రదర్శించిన రోడ్ టు సంగం హిందీ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిదిగా విచ్చేసిన ప్రముఖ సినీ నటులు శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారిని అనకాపల్లి యంగ్ పోయట్స్ సన్మానించి జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం.



Sunday, November 7, 2010

ANAKAPALLI YOUNG POETS MEMBERS LIST

ANAKAPALLI YOUNG POETS MEMBERS
A.M.A.L.College members

1st Bsc E,F,G

Ayyappa Swamy B.
Demudu Naidu M.
Janakiramu S.
Janardhan Swamy N.
Mahalakshmi Naidu K.
Mahesh K
Santosh G. 

1st Bsc A

 Sivaji V.,Tatalu U.

1st Bcom

Govind T
Jagadeeshkumar K
Jagadeeswara Rao M.
Nagarjuna P.
Nanaji R
Parasuram S
Ramakrishna M.
Santosh P.
Santosh Pilla.
Siva A. 
Srinu K
Sudarsan P.
Vasudeva Rao K. 

2nd Bcom

 Dhanunjay, 
2nd Bsc B

Appa Rao K.Ch.G.
Chandrababu J.V.
China Nageswara Rao G.
Chiranjeevi R.
Govind B.
Govinda P.
Jeevan Rao E.
Koteswara Rao G.
Krishna P.
Madhava Rao M.
Mohan T.
Nagappa Rao S.
Nagesh K.V.
Paramesh S.
Raju N.M
Santoshkumar G.
Siva L.
Srinu V.
Venkatrao G. 

1st inter A 

Appa Rao V.
Baskar B.
Bhavani Srinu A.
Ganesh B.
Govinda Ch.
Jagadeesh D.
Jagadeeshkumar K.
Koteswara Rao M.
Krishna D.
Mahesh V.
Meghanath S.
Nagalakshmi B.
Nagamani K.
Nagaraju D.
Nagaraju G.
Nagaraju S.
Prasanna N.
Rajesh S.
Rajesh Y.
Raju G.
Ramya E.
Rupesh Kumar M.
Santoshkumar J.
Srinivas D.
Varalakshmi Ch.
Venkatesh D.
Venkatesh M. 

2nd Inter E 

Ashok kumar K.
Dhanalakshmi T.
Geetanjali B.
Loveswara Rao K.
Madhu U.
Nageswara Rao S. 

2nd Inter Mpc 
Appa Rao Ch.M.V.S.
Appalnaidu K.
Aruna K.
Bhagyasri Ch.
Chandra Shekar P
Demudu Naidu P.
Gowthami M.
Hanumantha Rao. 
Bhushanam G. 
Lakshman rao K.
Lakshmi K.
Nookappa Rao V.
Poorna Ch.
Ramachandra Rao N.
Ramchandra Rao N.
Rohini P
Swamy N.
Trinath K.
Triveni M.
Venkat Rao R.
Venkatalakshmi M.
Vinod A.

Inauguration Function of Anakapalli Youn Poets

ఇండియన్ హైకూ క్లబ్ అనుబంధ సంస్థ "అనకాపల్లి యంగ్ పోయట్స్" ప్రారంభోత్సవ సభలో
 అతిథులను వేదిక మీదికి ఆహ్వానిస్తున్న ధనుంజయ్  
 

Anakapalli Young Poets

ANAKAPALLI YOUNG POETS 
( A Y P )
విద్యా,వైజ్ఞానిక,సాహిత్య,సాంస్కృతిక, సామాజిక,సేవ రంగాలలో విద్యార్థులను ప్రతిభావంతులుగా తయారు చేసి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. అనకాపల్లి లోని వివిధ కళాశాలలలోని విద్యార్థినీ విద్యార్థులను,యువకులను ఇందులో సభ్యులుగా చేర్చుకోవడం జరుగును.సభ్యులలో   చురుకుదనం గలవారిని కార్యవర్గ సభ్యులుగా ఎంపికచేసి వివిధ రంగాలలోని ప్రసిద్ధులైన వారిని ఆహ్వానించి వారిచే నెలకు ఒక సమావేశాన్ని సంస్థ ఏర్పాటుచేస్తుంది.  

విద్యారంగం:
  • విద్యా రంగం నుంచి ప్రముఖులైనవారిని ఆహ్వానించి విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి వారి విద్యా,  ఉపాది అవకాశాలకు సంబంధించిన అనేక  అంశాలఫై  వారిచే అవగాహనా సదస్సులు  సంస్థ నిర్వహింఛి ఉత్తమ   విద్యార్థులుగా తీర్చిదిద్దుతుంది. 
వైజ్ఞానిక రంగం:
  • నేటి సాంకేతిక యుగంలో సాంకేతిక  అంశాలపట్ల  అవగాహన కలిగించే  అంశాలతో సమావేశాలను ఈ సంస్థ ఏర్పరుస్తుంది. ఉదా: ఇంటర్నెట్, కంప్యూటర్స్కు  సంబంధించిన  అవగాహన సదస్సులు,ఆడియో-వీడియో, ఫోటోషాప్ పేజి మేకర్లను ఉపయోగించుట  మొదలగు   అంశాలపట్ల  అవగాహన కల్పించుట                                                                                                  
సాహిత్య రంగం: 
  • గ్రూప్ ,సివిల్స్ పరీక్షలలో  తెలుగు సాహిత్యం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకొని మంచి మార్కులు పొందే  పరిజ్ఞానాన్ని వారికి కలిగించుట. 
  • విధ్యార్ధులను సాహిత్యపరంగా తీర్చిదిద్దేందుకు సాహిత్యపరమైన   ఫోటీలు  నిర్వహించుట,కవులుగా రచయితలుగా తయారూ చేసి  సభ్యులకు పోయెట్రీ వర్క్ షాప్ నిర్వహించుట 
  • వివిధ పత్రికల్లో వీరు రచించిన కవితలు,కథలు ప్రచురింపజేసి ప్రోత్సహించుట .
  • సాహితీ ప్రముఖులతో సమావేశాన్నిసంస్థ ఏర్పాటు చేస్తుంది. 
సాంస్కృతిక రంగం:
  • విద్యార్థులలో దాగిఉన్న వివిధ కళలను గుర్తించి వారిని ప్రోత్సహించుట.
  • విద్యార్థులు వారి ప్రతిభను ప్రదర్శించుకోడానికి చక్కని వేదికగా ఈ సంస్థ ఉపకరిస్తుంది.
  • గానం,నృత్యం,చిత్రలేఖనం,మొదలగున్న పోటీలను నిర్వహిస్తూ,సభ్యులనూ ప్రోత్సహించుట మాత్రమే కాక ఇటువంటి కళలపట్ల అభిరుచిగల విద్యార్థినీ,విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగును.
సామాజిక రంగం:
  • సమాజంలో నెలకొనివున్న వివిధ అంశాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు ఈ సంస్థ కార్యక్రమాలను చేపడుతుంది.
  • ఎయిడ్స్, మద్య- ధూమపానం మొదలగు వ్యసనాలవల్ల కలిగే దుష్పరిణామాల పట్ల అవగాహన కలిగిస్తుంది.
సేవా రంగం:
  • సేవా పరంగా కూడా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది.  మొక్కలు నాటడం, పర్యావరణ పరిరక్షణ మొదలగు అంశాల గూర్చి కృషి చేస్తుంది.
  •  సంస్థలో సభులుగా చేరినవారి పేర్లు ఈ సంస్థల బ్లాగ్లలో నమోదు చేయబడును. కార్యక్రమాల ఫోటోలు, వివరాలు బ్లాగ్లలో ఎప్పటికప్పుడు చేర్చ బడును. s m s ద్వారా సభ్యులకు ఈ సంస్థ కార్యక్రమాలు తెలియజేయబడును.